చిట్యాల, సెప్టెంబర్ 17(వుదయం ప్రతినిధి)మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి మొర్తల రాజేందర్,మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు, బీజేవైఎమ్ మండల అధ్యక్షుడు మైదం శ్రీకాంత్,కంచి కుమారస్వామి, జాలిగపు ఒదెలు,సురబు శంకర్రావు,నేరెళ్ల సారయ్య,కత్తుల ఐలయ్య,గోవర్ధన్, అనుప మహేష్, చంద్ర మొగిలి, గోపగాని స్వామి, గోనే రాజు, శ్రీను, రావుల రాకేష్ గువ్వల రమేష్,భద్రయ్య, శివ ప్రసాద్,రాయి శ్రీనివాస్, ఉ వల తిరుపతి, ఉమ్మనవెని రాజేష్, రాకేష్, తూముల జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మోదీ 70వ జన్మదిన వేడుకలు.